tag:blogger.com,1999:blog-70259320782524997762024-03-08T23:33:46.140+05:30మకుటంఈ కిరీటం అందరికోసం...వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-7025932078252499776.post-77907209021458033412023-03-04T22:03:00.005+05:302023-03-05T09:38:09.573+05:30వైద్యో నారాయణో హరి వ్యాధి తో బాధ పడేవాళ్ళు "వైద్యో నారాయణో హరి" అని ఎంతో నమ్మకం తో వైద్యుల దగ్గరికి వెళ్తారు.కానీ ప్రస్తుత కాలం లో ఎంతమంది వైద్యులు భగవంతుని ప్రతి రూపాలుగా వైద్యం అందించగలుగుతున్నారూ అన్నది ప్రశ్న.కార్పొరేట్ హాస్పిటల్స్ మరియు మందుల తయారీ కంపెనీల వ్యాపార మాయాజాలం, వైద్యులలో పరస్పరం పోటీ, ఇంజినీరింగ్ చదివి ఉద్యోగాలలో ఉన్న తమ స్నేహితులతో తమ సంపాదనను పోల్చి చూసుకునే తత్వం కొందరు వైద్యులను ఫక్తు వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7025932078252499776.post-91376885934697589802020-01-09T23:18:00.000+05:302020-01-13T17:56:04.542+05:30సత్యంసత్యం పలకమని అన్ని మతాలు చెప్తున్నాయి. ఎదుటి వాళ్లు, అదీ మన నాయకులు నిర్లజ్జగా స్వప్రయోజనమే పరమార్దం గా అబద్దాలు చెప్తూంటే కలిగే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. సత్యమేవ జయతి అంటారు. ఆ సత్యం తొందరగా వెలికి రానియ్యి భగవంతుడా!వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7025932078252499776.post-16672757515541398882011-03-16T20:00:00.000+05:302011-03-16T20:12:23.213+05:30చిలక సరస్సులో విహారయాత్ర-కాళీమాత దర్శనం నేను ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉంటున్నాను.ఒరిస్సా కు వెనుకపడిన రాష్ట్రం అన్న అపప్రధ ఉంది.నేనూ ఇక్కడకు వచ్చేముందు చాలా భయపడ్డాను. ఒకప్పుడు వెనుక పడి ఉండేదేమో తెలియదు కానీ,ప్రస్తుతం మాత్రం ఆంధ్రకేమీ తీసిపోదు.ప్రజలు కూడా స్నేహశీలులు.దైవ భక్తి,ఆచారాలు చాలా ఎక్కువ. నిరాడంబరులు, పొదుపరులు, అల్పసంతోషులు. అద్భుతమైన ప్రకృతి సంపద ఒరిస్సాకు ఒక వరం. ఒరిస్సా భూభాగంలో 40% వరకు అడవులు విస్తరించుకొని వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com4tag:blogger.com,1999:blog-7025932078252499776.post-68210050849792418202011-02-13T13:03:00.000+05:302011-02-13T13:03:46.937+05:30మనం తెలుగు బ్లాగుల్ని ఎటు తీసుకుపోతున్నాం? అంతర్జాలం మనకు ఇచ్చిన ఒక అమూల్యమైన బహుమతి ఈ బ్లాగులు.తెలుగులో బ్లాగు నడపగలుగుతున్నారంటే తప్పనిసరిగా విద్యావంతులు,కాస్తో కూస్తో కంప్యూటర్ మీద పట్టు ఉన్నవాళ్ళూ,తెలుగు మీద అభిమానం, తెలుగు వారి సంస్కృతి మీద అభిమానం ఉన్న వాళ్ళూ,విజ్ఞులు అయిఉంటారని నా అభిప్రాయం.నేను బ్లాగు మొదలెట్టి నిండా సంవత్సరం కాలేదు.అయితే ఈ కొంత కాలం లోనే కొన్ని అద్భుతమైన బ్లాగులను చూసాను,అవి చూస్తే ఆ వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com6tag:blogger.com,1999:blog-7025932078252499776.post-33202425016582541122011-02-12T17:02:00.001+05:302011-02-12T23:15:04.342+05:30ఎల్లోరా గుహలు-భారతీయుల ప్రతిభకు ఒక నిదర్శనం(మరిన్ని ఫోటోలతో) మీలో చాలా మంది ఎల్లోరా చూసి ఉంటారు.చూసిన వాళ్ళకి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గత అక్టోబర్ నెలలో షిరిడి సాయి బాబా దర్శనానికి షిరిడి వెళ్ళాము.అప్పుడే ఆ చుట్టుపక్కల ఉన్న దర్శనీయ స్థలాలన్నీ చూడటం జరిగింది.శని శింగణాపుర్,నాసిక్,ఇతర దేవాలయాలతోపాటు ఎల్లోరా గుహలు కూడా చూసాము.అజంతాకి కూడా వెళదామనుకున్నాము కానీ ఆ రోజు అజంతాకు శెలవు రోజు కావటం వల్ల చూడలేకపోయాము.ఎల్లోరా శిల్ప నైపుణ్యం వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7025932078252499776.post-12347445576977275462011-02-06T18:56:00.003+05:302011-02-10T22:55:44.873+05:30ఎల్లోరా గుహలు-భారతీయుల ప్రతిభకు ఒక నిదర్శనం మీలో చాలా మంది ఎల్లోరా చూసి ఉంటారు.చూసిన వాళ్ళకి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గత అక్టోబర్ నెలలో షిరిడి సాయి బాబా దర్శనానికి షిరిడి వెళ్ళాము.అప్పుడే ఆ చుట్టుపక్కల ఉన్న దర్శనీయ స్థలాలన్నీ చూడటం జరిగింది.శని శింగణాపుర్,నాసిక్,ఇతర దేవాలయాలతోపాటు ఎల్లోరా గుహలు కూడా చూసాము.అజంతాకి కూడా వెళదామనుకున్నాము కానీ ఆ రోజు అజంతాకు శెలవు రోజు కావటం వల్ల చూడలేకపోయాము.ఎల్లోరా శిల్ప నైపుణ్యం వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7025932078252499776.post-18743148763378016522011-02-06T16:35:00.001+05:302011-02-06T16:37:28.881+05:30పిల్ల కోతిమా అమ్మాయి పక్షుల ఫోటోలయితే తీయలేక పోయింది కానీ, ఈ కోతి ఫోటో మాత్రం తీసింది.పిల్ల కోతి చాలా ఫన్నీగాఉంది కదూ.వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7025932078252499776.post-7510168520577418952011-02-05T17:59:00.003+05:302011-02-05T18:09:17.632+05:30అల్లోపతి డాక్టర్ గారి ఆయుర్వేదం మందు అందుబాటులో ఉన్నవాటిలోఏవైద్యవిధానంమంచిది.అల్లోపతా,ఆయుర్వేదమా,హోమియోపతియా, నేచురోపతియా, యునానియా.ఏ వైద్యం విధానం విశిష్టత దానిది.అయితే ఈ కాలంలో అల్లోపతి సర్వ జనామోదమైన వైద్యంగా భావించబడుతుంది.అయితే ఇది సమగ్రమైన వైద్యవిధానమేనా?ఈ వైద్యంలో అన్ని వ్యాధులకూ చికిత్స ఉందా అంటే ఖచ్చితం గా లేదు అని చెప్పవచ్చు.మనకు తెలిసినంత వరకు కేన్సర్,ఎయిడ్స్,వైరస్ల వల్ల వచ్చే వ్యాధులకు వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com3tag:blogger.com,1999:blog-7025932078252499776.post-28625632664823681112010-12-15T16:52:00.003+05:302011-02-01T22:31:43.275+05:30ఒక పిట్ట కధ మీకు ఒక పిట్ట కధ చెప్పాలనుకుంటున్నాను. పిట్ట కధంటే ఏదో చిన్న కధ అనుకున్నారు.నిజంగా పిట్ట కధేనండీ.ఆరు మాసాల క్రితం నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది.ఎక్కడికి అనుకున్నారు? ఒరిస్సా లోని ఒకానొక పర్యాటక ప్రాంతానికి. ఈ ప్రాంతానికి రకరకాల పిట్టలు/పక్షులు వలస వస్తాయి.నాకు ఎలాట్ చేసిన క్వార్టర్‌కి చుట్టూ చెట్లు ఉన్నాయి,ప్రత్యేకంగా ఎదురుగా ఒక పెద్ద రావి చెట్టు ఉంది.దాని మీదికి అప్పుడప్పుడూ కొన్ని వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com2tag:blogger.com,1999:blog-7025932078252499776.post-1031278382763648262010-12-14T20:26:00.004+05:302011-02-01T22:35:36.397+05:30సమాచారహక్కు రూల్స్ 2005 కు మార్పులు(సమాచార హక్కుచట్టం) కేంద్రప్రభుత్వం సమాచార హక్కు రూల్స్‌కు మార్పులు ప్రతిపాదించింది.దీని పై ప్రజలు ఏవైనా వ్యాఖ్యలు చేయతలచుకుంటే, usrti-dopt@nic.in కు 27 డిసెంబరు లోగా ఈ మెయిల్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ మార్పులు ఫీసులు,మరియు అప్పీల్ విధానం పైనే ఉన్నాయి.మొత్తం ప్రతిపాదనలు చూడటానికి ఈ క్రింది లింక్‌ను నొక్కండి.కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు అందరూ ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేసే ఆమోదయోగ్యమైన వ్యాఖ్యలు,సూచనలు వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7025932078252499776.post-41627014610732464832010-10-05T19:10:00.002+05:302011-02-01T22:32:49.597+05:30క్లిష్టమైన నిర్ణయంఈ మధ్య కాలంలో మీరు తీసుకున్న అతి క్లిష్టమైన నిర్ణయమేది?ఈ మధ్య విడుదలైన రెండు మంచి సినిమాలలో దేనికి వెళ్ళాలనా?ఓ అందమైన సాయంత్రం డిన్నర్ కి ఏ హోటల్ కి వెళ్ళాలనా?లేకపోతే అక్కడ మెనూలోని ఏం ఐటం ఆర్డర్ చేయాలనా?ఏ బ్రాండ్ కారు కొనాలనా?పోనీ మీ అబ్బాయినో అమ్మాయినో ఏ కాలేజీలో,ఏ బ్రాంచ్ లో చేర్చాలనా?మీఇద్దరు ముద్దుల అమ్మాయిలు గొడవ పడుతున్నప్పుడు ఎవరిది తప్పో నిర్ణయించడమా?మీ అమ్మగారు,అందాలభార్య వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7025932078252499776.post-85346072017095128722010-10-02T16:35:00.007+05:302011-02-01T22:27:01.468+05:30ఎవరు నిజమైన హీరో?
గాంధీ అనబడే ఒక బక్కపలచని వ్యక్తి ,ప్రపంచాన్ని తన ఆధీనం లో ఉంచుకున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడ గడ లాడించి తన దారికి తెచ్చుకున్నాడంటే ఎప్పటికీ ఆచ్చర్యం గానే ఉంటుంది. కళ్ళజోడు, చేతికర్ర, కొల్లాయి గుడ్డ ఇదీ ఆయన ఆహార్యం.వేరు సెనగలు,మేకపాలు లాంటి వే ఆయన ఆహారం.సత్యం,శాంతి,సహనం,ప్రేమ ఇవే ఆయన ఆయుధాలు. ఇవే భారతీయ జీవన విధానపు మూల స్థంభాలు.స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చూపిన తెగువ,విభిన్న వర్గాలను ఏకం చేయటంలో వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7025932078252499776.post-49089269345472370442010-09-27T22:07:00.004+05:302011-02-01T22:35:36.398+05:30కోడి ముందా గుడ్డు ముందా?ఇంకా కోడి ముందా, గుడ్డుముందా....చెట్టు ముందా,విత్తు ముందా....అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకనే లేదు. మనం ఎప్పట్నుంచో వల్లెవేస్తున్న యధారాజా తధా ప్రజా ను కాదని,ABN ఆంధ్రజ్యోతి యధాప్రజా తధారాజా అంటూ రాజు ముందా ప్రజలు ముందా అన్న కొత్త భేతాళ ప్రశ్న మన ముందుకు తెచ్చింది.రాజకీయ నాయకులు అవినీతికి అలవాటు పడిపోయారని,భూస్వాములు,పెట్టుబడి దారులకు కొమ్ముకాస్తూ,ఆశ్రితుల పట్ల ఎనలేని పక్షపాతం వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com2tag:blogger.com,1999:blog-7025932078252499776.post-34152799668010146172010-09-19T23:03:00.004+05:302010-09-19T23:53:41.690+05:30నవ్వుల పువ్వులుతెలుగు తక్కువ ఇంగ్లీషు ఎక్కువ వచ్చిన మా చిన్నదాని జోకులివి,
నేనేదో రాస్తుంటే తానేమీ తక్కువ తినలేదని రాయటానికి తయారయ్యింది,ఇవన్నీ తన స్కూలు మాగజైన్ లోనివే
అందాకా ఇంగ్లీషులోనే చదువుకోండి<!--[if gte mso 9]> Normal 0 false false false MicrosoftInternetExplorer4 <![endif]--><!--[if gte mso 9]> <![endif]--> <!-- /* Font Definitions */ @font-face {వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com1tag:blogger.com,1999:blog-7025932078252499776.post-76490328559160708332010-09-15T20:42:00.001+05:302011-02-01T22:34:41.080+05:30డబ్బుంటే చాలా?డబ్బుతో పుస్తకాలు కొనగలం కానీజ్ఞానాన్నికొనలేండబ్బుతో పరుపును కొనగలం కానీనిద్రను కొనలేండబ్బుతో గడియారం కొనగలం కానీకాలాన్ని కొనలేండబ్బుతో పదవిని కొనగలం కానీగౌరవాన్ని కొనలేండబ్బుతో వైద్యాన్ని కొనగలం కానీఆరోగ్యాన్ని కొనలేంమరి డబ్బుంటే చాలా?వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7025932078252499776.post-1750478824411573812010-09-15T20:39:00.002+05:302010-09-19T23:57:53.316+05:30నవ్వుల పువ్వులుటీచర్:రవీ నువ్వు ఏ ఊరిలో పుట్టావురవి:అహ్మదాబాదులో టీచర్టీచర్:అయితే అహ్మదాబాదు స్పెల్లింగ్ చెప్పురవి:స్పెల్లింగ్ చెప్పాలంటే గోవాలో పుట్టేను టీచర్వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com0tag:blogger.com,1999:blog-7025932078252499776.post-11938148656420739162010-09-15T17:29:00.004+05:302011-02-01T22:35:36.399+05:30భారత రాజ్యాంగం గురించి తెలుసుకోండిభారత రాజ్యాంగం మనకు ప్రాధమిక హక్కులు ప్రసాదించిందని,ప్రాధమిక హక్కులు భారత రాజ్యాంగానికి మూల స్తంభాల లాంటివని మీ అందరికీ తెలుసు.అయితే అవి ఏ విధంగా సమర్ధంగా అమలు చేయబడతాయి?కంచే చేనుమేసినట్లు ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులే ప్రాధమిక హక్కులు ఉల్లంఘిస్తే ఏం చేయాలి?ఇలాంటి సందర్భాలలో పౌరులు ఆర్టికల్ 32 లేదా ఆర్టికల్ 226 క్రింద సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ఈ వజ్రంhttp://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.com0