Search This Blog
Thursday, January 9, 2020
సత్యం
సత్యం పలకమని అన్ని మతాలు చెప్తున్నాయి. ఎదుటి వాళ్లు, అదీ మన నాయకులు నిర్లజ్జగా స్వప్రయోజనమే పరమార్దం గా అబద్దాలు చెప్తూంటే కలిగే మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. సత్యమేవ జయతి అంటారు. ఆ సత్యం తొందరగా వెలికి రానియ్యి భగవంతుడా!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)