Search This Blog
Wednesday, September 15, 2010
నవ్వుల పువ్వులు
టీచర్:
రవీ నువ్వు ఏ ఊరిలో పుట్టావు
రవి:
అహ్మదాబాదులో టీచర్
టీచర్:
అయితే అహ్మదాబాదు స్పెల్లింగ్ చెప్పు
రవి:
స్పెల్లింగ్ చెప్పాలంటే గోవాలో పుట్టేను టీచర్
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment